Updated : 29/05/2021 14:47 IST

AP news: వైజాగ్‌లో రేపు మాంసం షాపులు బంద్‌!

విశాఖ: కరోనా ఉద్ధృతి కట్టడి చర్యల్లో భాగంగా గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న (ఆదివారం) మాంసం, సీఫుడ్‌ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్‌ సృజన వెల్లడించారు. మాంసం దుకాణాల వద్ద జనం గుమిగూడటంతో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నగరంలో గత ఆదివారం కూడా మాంసం విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని