పొలానికి హెలికాప్టర్లో వెళ్లాలి.. రుణం ఇప్పించండి
తమ పొలానికి వెళ్లే అన్ని మార్గాలను మూసేయించడంతో చేసేదేమీలేక ఓ మహిళా రైతు హెలికాప్టర్ కొనేందుకు రుణం ఇప్పించాలంటూ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌కు చెందిన ఓ మహిళా రైతు....
రాష్ట్రపతికి మహిళా రైతు లేఖ
ఇంటర్నెట్ డెస్క్: తమ పొలానికి వెళ్లే అన్ని మార్గాలను మూసేయించడంతో చేసేదేమీలేక ఓ మహిళా రైతు హెలికాప్టర్ కొనేందుకు రుణం ఇప్పించాలంటూ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌కు చెందిన బాసంతి బాయి అనే రైతు హెలికాప్టర్ కొనేందుకు రుణం మంజూరు చేయాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ఆ హెలికాప్టర్ నడిపేందుకు లైసెన్స్ ఇప్పించాలని కూడా అందులో పేర్కొన్నారు. శ్యామ్గఢ్ మండలం ఆగర్ గ్రామంలో బాసింతి బాయికి కొంత సాగు భూమి ఉంది. ఆమె కుటుంబం అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే వారి పొలానికి వెళ్లే అన్ని మార్గాలను ఊరి పెద్ద, అతడి కుమారుడు కలిసి ఇటీవల మూసివేయించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక అధికారులకు బాసంతి పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక రాష్ట్రపతికి తమ గోడును విన్నవించుకునేందుకు లేఖ రాసినట్లు బాసింతి పేర్కొన్నారు.
ఇవీ చదవండి...
నాలుగున్నర కిలోల బరువుతో శిశువు జననం
ప్రేమికుల దినోత్సవానికి ప్రత్యేక కానుక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..