Corona Vaccine: రూ.265కే కొవిడ్‌ టీకా!

దేశీయ పరిజ్ఞానంతో తయారైన కొవిడ్‌ టీకా ‘జైకొవ్‌-డి’ ధర తగ్గించేందుకు జైడస్‌ క్యాడిలా సంస్థ అంగీకరించింది. 28 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇచ్చే ఈ టీకా ఒక్కో డోసుకు రూ.265గా ధర నిర్ణయించింది. అయితే ఈ

Updated : 01 Nov 2021 07:36 IST

ధర తగ్గింపునకు జైడస్‌ క్యాడిలా అంగీకారం

దిల్లీ: దేశీయ పరిజ్ఞానంతో తయారైన కొవిడ్‌ టీకా ‘జైకొవ్‌-డి’ ధర తగ్గించేందుకు జైడస్‌ క్యాడిలా సంస్థ అంగీకరించింది. 28 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇచ్చే ఈ టీకా ఒక్కో డోసుకు రూ.265గా ధర నిర్ణయించింది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. సూది లేకుండానే ఇన్‌జెక్టర్‌ సాయంతో జైకొవ్‌-డి టీకా ఇస్తారు. ఈ ఇన్‌జెక్టర్‌ ధర రూ.93గా ఉంది. ఇన్‌జెక్టర్‌ రేటు కూడా కలిపితే ఒక్కో డోసు ధర రూ.358కు చేరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని