పబ్జీపై నిషేధం.. ఆటగాళ్ల పరిస్థితి ఇదేనట!

సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు మరోసారి షాక్‌ ఇస్తూ ఆ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. పబ్‌జీ సహా క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌ కట్‌ సహా వంటి యాప్స్‌పై నిషేధం...

Published : 03 Sep 2020 02:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు మరోసారి షాక్‌ ఇస్తూ ఆ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. పబ్‌జీ సహా క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌ కట్‌ వంటి యాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, మన దేశంలో పబ్జీకి విపరీతమైన క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ యాప్‌పై నిషేధం విధించడంతో ఆటగాళ్ల పరిస్థితి ఇదీ అంటూ సోషల్‌మీడియాలో వివిధ రకాల మీమ్స్‌ తెగ సందడి చేస్తున్నాయి. అలాగే తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ నృత్యం చేస్తున్నట్లు, పబ్జీ ఆటగాళ్లను టిక్‌టాకర్లు ఆటపట్టిస్తున్నట్లు రూపొందించిన మీమ్స్‌ పేలుతున్నాయి. అవేంటో మీరూ చూసేయండి..












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని