Anantapur: పోలీసుల వనభోజన మహోత్సవం.. ఆడి పాడి అలరించిన జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లా పరిధిలోని కంబదూరు మండలం రామప్పబండ వద్ద పోలీసులు వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు.

Published : 03 Dec 2021 01:19 IST

అనంతపురం: అనంతపురం జిల్లా పరిధిలోని కంబదూరు మండలం రామప్పబండ వద్ద పోలీసులు వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆడి.. పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన పలువురు పోలీసు అధికారులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. 

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని