బుడతడి భాంగ్రా ...కుక్క పిల్లలు ఫిదా!

డ్యాన్స్‌ చేయమంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి! ఎవరైనా స్టెప్పులు వేస్తున్న దృశ్యం కనిపిస్తే చాలు చాలామంది తమకు తెలియకుండానే ఆ డ్యాన్స్‌ను అనుకరిస్తుంటారు.

Published : 06 Oct 2020 10:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డ్యాన్స్‌ చేయడమంటే ఎవరికిష్టముండదు చెప్పండి! ఎవరైనా స్టెప్పులు వేస్తున్న దృశ్యం కనిపిస్తే చాలు చాలా మంది వారికి తెలియకుండానే కాలు కదిపేస్తుంటారు. ఓ బుడతడు భాంగ్రా స్టెప్పులేస్తుంటే.. కుక్కపిల్లలు అతడిని అనుకరించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దీనిని ఐపీఎస్‌ ఆఫీసర్‌ దీపాంన్ష్‌ కబ్రా ‘‘లవ్‌డ్‌ ఇట్‌’’ అంటూ పోస్ట్‌ చేశారు. ఆ ఆసక్తికర వీడియోను మీరు కూడా చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని