logo
Published : 01/12/2021 04:11 IST

కేడీసీసీ ఛైర్మన్‌ కుటుంబానికి మంత్రి నాని పరామర్శ

అన్నపూర్ణమ్మ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి పేర్ని నాని

మధిర, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు(కేడీసీసీ) ఛైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు కుటుంబాన్ని ఏపీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంట్రామయ్య(నాని) పరామర్శించారు. నాగేశ్వరరావు తల్లి అన్నపూర్ణమ్మ నవంబరు 19న మరణించారు. ఈ సందర్భంగా మధిరలోని నాగేశ్వరరావు నివాసాన్ని మంగళవారం రాత్రి మంత్రి నాని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ మాజీ ఛైర్మన్‌ పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌, రామకృష్ణ, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని