logo
Published : 01/12/2021 03:12 IST

సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న నర్సింహారావు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: ఉద్యోగవిరమణ అనంతరం ఏర్పాటైన సీపీఆర్‌ఎంఎస్‌ పథకానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మంగళవారం ప్రధానకార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. యూనియన్‌ ప్రధానకార్యదర్శి మందా నర్సింహారావు మాట్లాడుతూ మెడికల్‌ కార్డులు ఉద్యోగవిరమణ రోజునే ఇవ్వాలని, కార్పొరేట్ వైద్యశాలల బిల్లులను వెంటనే చెల్లించాలని, పథకం ద్వారా ఖర్చు, మిగులు వివరాలను అన్‌లైన్‌లో ఉంచాలని డిమాండ్‌ చేశారు. జీఎం పర్సనల్‌ కె.ఆనందరావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. బ్రాంచి కార్యదర్శి విజయగిరిశ్రీనివాస్‌, నాయకులు సూరం అయిలయ్య, నాగేశ్వరరావు, భూక్యా రమేష్‌, శ్యాం, లిక్కి బాలరాజు, రాయమల్లు, నర్సింహారావు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని