logo
Published : 01/12/2021 03:12 IST

నేడు గోదావరికి మహా హారతి

భద్రాచలం, న్యూస్‌టుడే: కార్తిక బహుళ ద్వాదశి సందర్భంగా భద్రాచలం పవిత్ర గోదావరికి బుధవారం సాయంత్రం మహా హారతి అందించనున్నారు. రామాలయం ఆధ్వర్యంలో ఈ క్రతువు ఉంటుందని ఈవో శివాజీ ప్రకటించారు. దాదాపు దశాబ్దం నుంచి ఈ ఆనవాయితీని అధికారికంగా కొనసాగిస్తున్నారు. తొలినాళ్లలో మరో ముక్కోటి ఏకాదశి తరహాలో ఉత్సవం సాగేది. నది వద్ద ప్రత్యేక క్యూలైన్లతోపాటు లక్షల దీపాలను ఉచితంగా అందించేవారు. వైదిక కమిటీ చొరవ లేకపోవడం, అధికారుల అలసత్వంతో కాలక్రమంగా దీన్ని నామమాత్రంగా మార్చారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని