logo
Published : 03/12/2021 02:47 IST

‘గాంధీలో నేటి నుంచి అత్యవసర సేవలే అందిస్తాం’

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: నీట్‌-పీజీ 2021 కౌన్సెలింగ్‌ జాప్యానికి నిరసనగా గాంధీ ఆసుపత్రిలో నాన్‌ ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తున్నట్లు జూడాల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌(ఫైమా) పిలుపుమేరకు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని