logo
Published : 28/11/2021 03:38 IST

శతాధిక వృద్ధురాలి మృతి


షేక్‌ సైదాబి (దాచిన చిత్రం)

పెనమలూరు, న్యూస్‌టుడే: పెనమలూరుకు చెందిన శతాధిక వృద్ధురాలు  షేక్‌ సైదాబి(105) శనివారం మృతి చెందారు. 1916లో జన్మించారని ఆమెకు 8 మంది సంతానమని, ఐదు తరాలు చూశారని మొత్తం కుటుంబ సభ్యులు 80 మంది  ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, మాజీ సర్పంచి మారుపూడి ధనకోటేశ్వరరావు, పలువురు గ్రామ ప్రముఖులు సైదాబి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని