మండ్యాలో హృదయ విదారక ఘటన
కర్ణాటకలోని మాండ్యాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది
మండ్యా: కర్ణాటకలోని మండ్యాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. పుట్టగానే నవజాత శిశువు మరణించడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. అక్కడున్నవారినీ ఆ దృశ్యం కలచివేసింది. మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న సోనూ.. మండ్యాలోని ఎంఐఎం ఆస్పత్రికి వెళ్లగా కొవిడ్ రిపోర్టు లేదని వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాధేయపడినా పురుడు పోసేందుకు ముందుకు రాలేదు. దీంతో నొప్పులు తాళలేక సోనూ అక్కడే ప్రసవించింది. ప్రసవించిన కొద్దిసేపటికి బిడ్డను కోల్పోయింది. పుట్టిన కాసేపటికే బిడ్డ చనిపోవడంతో ఆ మహిళ తీవ్రంగా రోధించడం చూపరులను కంటతడి పెట్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్‌పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌కుమార్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా