Crime News: ప్రియుడికి భార్య నగ్న వీడియోకాల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో విస్తుపోయే కేసు వెలుగులోకి వచ్చింది.
పోలీసులకు భర్త ఫిర్యాదు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో విస్తుపోయే కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య.. ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. దాన్ని తన ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య.. దిల్లీలో ఉండే ప్రియుడి కోసం నగ్నంగా వీడియో కాల్ చేసిందని ఆరోపించాడు. అలాగే తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని కవిసాగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీటికి సంబంధించిన ఫుటేజీని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం