Updated : 24/07/2021 01:37 IST

ల్యాపీ భద్రం

తరం కుర్రకారుకి ల్యాప్‌టాప్‌తో అనుబంధం ఎక్కువ. గేమ్స్‌ ఆడటానికి, సినిమాలు చూడటానికి అన్నింటికన్నా ముఖ్యం ఈమధ్యకాలంలో ఇంటి నుంచే పని చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి అన్ని అవసరాలకు పనికొచ్చేలా.. ల్యాపీ స్థిరంగా ఉండటానికి ఒక స్టాండ్‌ ఉంటే బాగుంటుంది కదా! ఆ ఉద్దేశంతోనే rock space hub stand  అందుబాటులోకి వచ్చింది. రకరకాల పరిమాణాల్లో ఉన్న ల్యాపీలో ఒదిగిపోవడానికి అనుగుణంగా ఈ స్టాండ్‌ ఉంటుంది. కిందికి, పైకి, ఎటువైపు కావాలన్నా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. కిందపడిపోతుందనే భయం ఉండదు. ఎంచక్కా స్థిరంగా టైపింగ్‌ చేసుకోవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని