చేతులు శుభ్రం బాస్!!
సోషల్ మీడియాలో ఏదో ఒక ఛాలెంజ్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. రకరకాల వీడియోలు, పోస్ట్లు ట్రెండింగ్లో నిలుస్తాయి.
వైరస్ ఛాలెంజ్
సోషల్ మీడియాలో ఏదో ఒక ఛాలెంజ్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. రకరకాల వీడియోలు, పోస్ట్లు ట్రెండింగ్లో నిలుస్తాయి. అలాగే ఇప్పుడు ఓ ఛాలెంజ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదే ట్రెండింగ్లో ఉన్న ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది. కరోనా వైరస్ బారిన పడకుండా చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. సినీతారలు దీపికా పదుకొణె, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాలతోపాటు సచిన్ తెందూల్కర్, పీవీ సింధూ.. ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్లో పాల్గొని అప్రమత్తం చేస్తున్నారు. సంబంధిత వీడియోలను వారివారి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ మరొకరికి ఛాలెంజ్ విసురుతున్నారు. మరింకెందుకాలస్యం మీరూ ఈ ఛాలెంజ్లో పాల్గొని వీడియోతో మీ స్నేహితులకు ఛాలెంజ్ విసరండి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ