మహా విస్తరణ
close

Updated : 21/07/2021 05:08 IST
మహా విస్తరణ

ఇంటర్నెట్‌. ఇంత వేగంగా విస్తరించిన సమాచార (కమ్యూనికేషన్‌) సాధనం మరొకటి లేదు. రేడియో ప్రసారాలు 5 కోట్ల మందికి చేరటానికి 38 ఏళ్లు పట్టగా.. టెలివిజన్‌ ప్రసారాలకు 13 ఏళ్లు పట్టింది. అదే ఇంటర్నెట్‌ కేవలం 4 ఏళ్లలోనే దీన్ని సాధించింది. 2005లో ప్రపంచ జనాభాలో 16% మంది ఇంటర్నెట్‌ వినియోగదారులుండగా 2021 నాటికిది 59.5 శాతానికి ఎగబాకింది. ఈ సంవత్సరం జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 466 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. వీరిలో 92.6% మంది మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులే!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న