Smartphones: ₹15 వేల లోపు మంచి ఫోన్‌ ఉంటే చెప్పొచ్చుగా!
close

Published : 05/10/2021 09:11 IST

Smartphones: ₹15 వేల లోపు మంచి ఫోన్‌ ఉంటే చెప్పొచ్చుగా!

ఇంటర్నెట్‌ డెస్క్: ₹10 వేల లోపు (Below Rs.10,000) ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్స్‌ (Mobiles) వివరాలను సోమవారం చూసుంటారు (ఒకవేళ చూడకపోతే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి). ఇప్పుడు అంతకంటే కొంచెం ఎక్కువ బడ్జెట్‌ ఉన్నవాళ్లు... అంటే ₹11 వేలు నుంచి ₹15 వేల వరకు (Below Rs. 15,000) పెట్టి స్మార్ట్‌ఫోన్స్‌ (Smartphones) కొందాం అనుకునేవారి కోసమే ఈ జాబితా. మొబైల్స్ ఫీచర్లు... ఆఫర్లు, డిస్కౌంట్లు (Offers, Discounts) పోగా వచ్చే ధర, వివరాలు ఇస్తున్నాం. ఎప్పట్లాగే ఓ లుక్కేయండి మరి.

 పై మొబైల్స్‌ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంటాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్‌ ఉంటుంది. దిగువ మొబైల్స్‌  అమెజాన్‌లో ఉంటాయి. ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఆఫర్ ఇస్తారు. 

గమనిక: మొబైల్స్‌ ధరలు, ఆఫర్ల వివరాలు ఆయా ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లి ఓసారి చెక్‌ చేసుకోగలరు. కథనంలోని ధరలు, ఆఫర్లు వార్త రాస్తున్న సమయానికి ఉన్నవి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న