ఫిట్‌నెస్‌ కోసం..
close

Updated : 24/02/2021 16:35 IST

ఫిట్‌నెస్‌ కోసం..

తాజా

కొత్త ఏడాదిలో ఫిట్‌నెస్‌ని పెంచుకోవాలని తీసుకున్న నిర్ణయానికి తోడుగా ఏదైనా ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ని వాడదాం అనుకుంటే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన Amazfit GTR 2e, Amazfit GTS 2e వేరియంట్స్‌ని ప్రయత్నించొచ్చు. మూడు రంగుల్లో వీటిని ఎంపిక చేసుకోవచ్చు. డిస్‌ప్లే పరిమాణం 1.39 అంగుళాలు. AMOLED డిస్‌ప్లే. వీటి ధర రూ.9,999


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న