డబ్ల్యూహెచ్‌ఓ చెబుతుంది..
close

Updated : 24/02/2021 16:43 IST

డబ్ల్యూహెచ్‌ఓ చెబుతుంది..

సందర్భం

కొవిడ్‌-19కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ అలర్ట్‌గా ఉండేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌ (WHO Academy) అందుబాటులో ఉంది. అన్ని రకాలుగా అవగాహన కల్పించేలా సమాచారాన్ని పొందుపరిచారు. విభాగాలుగా వాటిని యాక్సెస్‌ చేయొచ్చు. ప్రస్తుతం కరోనాపై అప్‌డేట్స్‌ అన్నింటినీ ఒక్కచోటే చూడొచ్చు. అలాగే, కరోనాను కట్టడి చేసేందుకు పాటించాల్సిన ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ‘జనరల్‌’ విభాగం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న