విద్యార్థులకు ప్రత్యేకం
close

Published : 14/04/2021 00:37 IST

విద్యార్థులకు ప్రత్యేకం

త్వరలో!

ళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థుల అవసరాలకు సరిపడేలా హెచ్‌పీ కంపెనీ ‘క్రోమ్‌బుక్‌ 11ఏ’ మార్కెట్‌లోకి తెచ్చింది. దీని హెచ్‌డీ తాకేతెర పరిమాణం 11.6 అంగుళాలు. octa-core  ప్రాసెసర్‌తో కూడిన దీని ర్యామ్‌ 4జీబీ. ఇంటర్నల్‌ మెమరీ 64జీబీ. కావాలంటే 256జీబీ వరకూ మెమరీని పెంచుకోవచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌తో వాయిస్‌ కమాండ్స్‌ అందించొచ్చు. ఒక ఏడాది పాటు 100జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ని గూగుల్‌ అందిస్తోంది.
ధర రూ.21,999


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న