close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆపిల్‌ ఉంటే చాలు!

క డాక్టర్‌, ఒక లాయర్‌ ఒకే అమ్మాయిని ప్రేమించారు. డాక్టర్‌ రోజూ ఆ అమ్మాయికి రోజా పువ్వు ఇస్తూ ఇంప్రెస్‌ చేసేవాడు. లాయర్‌ మాత్రం ఆ అమ్మాయికి రోజూ ఒక ఆపిల్‌ పండు ఇస్తుండేవాడు. ఓ రోజు ఆ అమ్మాయి... ‘పువ్వు ఇవ్వడంలో ఒక అర్థం ఉంది. కానీ, మీరు ఆపిల్‌ ఎందుకిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు?’ అంది లాయర్‌తో. ‘రోజూ ఆపిల్‌ తింటే డాక్టర్‌తో పని ఉండదు’ చెప్పాడు లాయర్‌.


బ్రాండ్‌ కాదు

డాక్టరు: నువ్వే సబ్బు వాడతావు?
రోగి: ధనుంజయ సబ్బు
డాక్టరు: టూత్‌పేస్ట్‌?
రోగి: ధనుంజయ టూత్‌పేస్ట్‌
డాక్టరు: షాంపూ?
రోగి: ధనుంజయ షాంపూ
డాక్టరు: ధనుంజయ ఇంటర్నేషనల్‌ బ్రాండా?
రోగి: కాదు... ధనుంజయ్‌ నా రూంమేట్‌.

8 డిసెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.