close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫస్ట్‌... ఫస్ట్‌..!

చంద్రగుప్తుడు, అశోకుడి తరహాలో భారతావనిని ఏలిన తొలి వనిత ప్రభావతీ గుప్తా (క్రీ.శ. 385-405). వాకాట సామ్రాజ్యానికి చెందిన రుద్రసేనుడి భార్యా, రెండో చంద్రగుప్తుడి కూతురూ అయిన ప్రభావతి, భర్త మరణానంతరం రాజ్యాధికారం చేపట్టి ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించింది. అందుకే ఆ కాలాన్ని ‘వాకాట-గుప్త’ కాలంగా చెబుతారు.


మీకు తెలుసా!

ప్రకృతి సహజంగా నల్లని పువ్వులు ఉండవు. శాస్త్రవేత్తలు ఇటీవలే నల్లని గులాబీ, తులిప్‌ వంటి వాటిని కృత్రిమంగా సృష్టించారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.