close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీకు తెలుసా!

ప్రపంచంలోనే ఖరీదైన ఈ వాచీ విలువ దాదాపు రూ.380 కోట్లు (55 మిలియన్‌ డాలర్లు). గులాబీ, పసుపు, నీలం, ఆకుపచ్చ తదితర అరుదైన వర్ణాల్లోని 110 వజ్రాలను రకరకాల ఆకారాల్లో కట్‌ చేసి పొదిగి ఈ అద్భుతమైన వాచీని రూపుదిద్దారు.


ఫస్ట్‌... ఫస్ట్‌..!
తొలి స్మార్ట్‌ఫోన్‌!

నదేశంలోకి స్మార్ట్‌ ఫోన్‌ని తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత తైవాన్‌ కంపెనీ హెచ్‌టిసీకి దక్కుతుంది. 2009 జూన్‌ 23న అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ ధర అప్పట్లో సుమారు రూ. 30 వేలు.



 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.