close
భారం తగ్గించుకుందాం!

భారం తగ్గించుకుందాం!

అది తీర్థయాత్ర కావొచ్చు, విహార యాత్ర కావొచ్చు.. ప్రయాణం సజావుగా సాగాలంటే కొన్ని వద్దనుకోవాలి. అవగాహన లేకపోవడం, తేలిగ్గా తీసుకోవడం వల్ల ప్రయాణ భారం పెరిగే అవకాశం ఉంది. బ్యాగు భారం తగ్గించుకునే మార్గాలివి..
* కుటుంబంతో ప్రయాణం అనగానే నాలుగైదు బ్యాగులు సిద్ధమైపోతాయి. అవసరం లేని దుస్తులు కూడా చాలా పెట్టేస్తారు. ఎన్ని రోజుల ప్రయాణం, ఎక్కడికి వెళ్తున్నాం.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని దుస్తులు సర్దుకోవాలి. విహారానికి వెళ్తూ తీసుకెళ్లే బ్యాగులో సగం ఖాళీగా ఉండాలని నిపుణుల మాట. దీనిని పాటిస్తే మంచిది.
* నాలుగైదు జీన్స్‌ ప్యాంట్లు, రెండు మూడు షార్ట్స్‌తో లగేజీ పెంచేయకండి. నాలుగైదు రోజుల పర్యటనకు వెళ్తున్నట్టయితే.. రెండు జీన్స్‌ ప్యాంట్లు, రెండు షార్ట్స్‌, రెండు జతల టీషర్ట్స్‌ పెట్టుకుంటే చాలు.
* ఏ వస్తువు అవసరం వచ్చినా.. బ్యాగంతా సర్దేసి.. దుస్తులన్నీ బయటకు లాగేసి.. నానా హంగామా చేస్తుంటారు. బ్యాగులోని అరలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. వేటిని ఎక్కడ పెట్టామో గుర్తుంచుకోవాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.