close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీరంటని సాక్సులు

కొత్తగా
నీరంటని సాక్సులు

డ్వెంచర్‌ టూరిజం ప్రియలుకు సాక్సులతో చిక్కులు తప్పవు.నీళ్లను తాకడంతోనే సాక్సులు తడిచిపోతాయి. ఆ సాక్సులు ఎక్కువ సేపు ధరిస్తే పాదాలు పాడైపోతాయి. ఈ సమస్యకు చెక్‌ పెడుతూ డెక్స్‌షెల్‌ సంస్థ వాటర్‌ ప్రూఫ్‌ సాక్సులను డిజైన్‌ చేసింది. మూడు పొరలతో ఉండే ఈ సాక్సులతో నీళ్లల్లో నడిచినా.. పాదాలకు తడి అంటదు. మధ్య పొరలో ఉపయోగించిన ఫ్లెక్సిబుల్‌ పాలీఅర్థేన్‌ వాటర్‌ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. వీటి ధర ఐదువేల పైమాటే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.