close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆడవాళ్ళతో పెట్టుకోకండి

ఆడవాళ్ళతో పెట్టుకోకండి

ఒక మంత్రిగారు తన భార్యతో కలిసి కారులో వెళ్తూ ఒక పెట్రోల్‌ బంక్‌ దగ్గర ఆగి పెట్రోల్‌ పోయించుకుంటుండగా- పెట్రోల్‌ పోసే వ్యక్తి మంత్రిగారి భార్యను గుర్తుపట్టి ‘మేడమ్‌, నన్ను గుర్తుపట్టారా? మీకూ నాకూ పెళ్ళిచూపులు జరిగాయి, కానీ జాతకాలు కలవక పెళ్ళి జరగలేదు’ అన్నాడు.
ఆమె ‘అవును’ అన్నట్లు తల ఊపింది.
కొద్దిదూరం వెళ్ళాక, మంత్రి భార్యను ఉడికిద్దామని ఆమెతో- ‘నాతో కాకుండా నీ పెళ్ళి వాడితో అయి ఉంటే ఏమయ్యేదో ఒకసారి ఊహించుకో’ అన్నాడు దర్పంగా.
దానికామె- ‘ఏముంది, వాడు మంత్రి అయ్యేవాడు, మీరు పెట్రోల్‌బంక్‌లో పనిచేసేవారు’ అంది కూల్‌గా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.