సర్‌ప్రైజ్‌ - Sunday Magazine
close

సర్‌ప్రైజ్‌

భార్య కొత్త సిమ్‌కార్డు తీసుకుంది. భర్తకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఫోన్‌ చేసి ‘హాయ్‌ డార్లింగ్‌’ అంది. భర్త కంగారు పడుతూ ‘తర్వాత చెయ్‌, మా రాక్షసి ఇంట్లోనే ఉంది’ అన్నాడు. అంతే... తర్వాత ఐసీయూలో ఉన్నాడు.


ఇదీ అంతే...

డాక్టర్‌: ఏమోయ్‌ వెంకట్రావ్‌... నువ్వు మొన్న ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయిందేంటీ..?
వెంకట్రావ్‌: ఆఁ... క్రితం సారి మీరు నయం చేసిన జబ్బు మళ్లీ రాలా..?


గోడ వెనక

రాంబాబు: మీ ఆవిడా, అమ్మా తరచూ గొడవ పడుతుంటారు కదా, అలాంటపుడు నువ్వు ఎవరి వెనక నిలబడతావు?
సోంబాబు: గోడ వెనక

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న