close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రోజూ పార్టీయే!

కాంబరం ఆయాసపడుతూ, పోలీస్‌స్టేషన్‌కు పరుగెత్తుకుని వచ్చి కంప్లైంట్‌ చేశాడు.
‘‘పక్కింటి సింగినాదం భార్య వారంరోజుల నుండీ కనిపించడం లేదు’’ అని.
‘‘సింగినాదం భార్య గురించి నువ్వెందుకు కంప్లైంట్‌ ఇస్తున్నావు’’ అడిగాడు ఎస్సై.
‘‘వాడి సంతోషం చూసి భరించలేకపోతున్నాను సార్‌. వారంనుండీ రోజూ పార్టీ చేసుకుని మరీ పండగ చేసుకుంటున్నాడు’’ అక్కసుగా అన్నాడు ఏకాంబరం.


తిరిగివ్వొచ్చుగా...

ఆమె: ఒకవేళ అమెజాన్‌ వాళ్లు కనక పెళ్లి సంబంధాల వెబ్‌సైట్‌ పెట్టారనుకో. కొద్ది రోజుల్లోనే ప్రపంచంలో నంబర్‌ వన్‌ అయిపోతుంది.
అతడు: ఎలా?
ఆమె: నచ్చకపోతే 30రోజుల్లో తిరిగిచ్చేసే విధానం వాళ్లకేగా ఉంది...
అతడు: !!!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు