close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫొటోఫీచర్‌

నీలాల సరస్సులో మంచు తేలియాడుతున్న ఈ దృశ్యం చూడటానికి ఎంత మనోహరంగా ఉందో కదూ! అర్జెంటీనా దేశంలోని ‘లాస్‌ గ్లేసియర్స్‌ నేషనల్‌ పార్క్‌’లో ఉందీ హిమనీనదం. కొంత నీరు, కొంత మంచుగా కనిపించే ఈ ‘పెరిటో మొరెనో’ గ్లేసియర్‌... ప్రపంచంలో ఉన్న అతిపెద్ద తాజా నీటి నిల్వల్లో ఒకటి. ధవళవర్ణంలో కనువిందు చేసే ఈ మంచు సోయగం దాదాపు 30 కిలోమీటర్లు ఇలాగే కనిపిస్తుందట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.