close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాడిపోయింది

భార్య: ఒక్క పని కూడా సరిగ్గా చేసి చావరు కదా, శనగపిండి ఎక్కడ నుంచి తెచ్చారు?
భర్త: ఏమైంది... ఎప్పుడూ తెచ్చే షాపులోనే తెచ్చానే... పిండి బాగాలేదా?
భార్య: కారప్పూస మాడిపోయింది.


మీకే ఇచ్చేస్తా

భార్యాభర్తలు విహారయాత్రకు కాశ్మీర్‌ వెళ్తున్నారు.
భార్య: ఒకవేళ కాశ్మీర్‌లో నేను తప్పిపోతే మీరు ఎలా వెతుకుతారు?
భర్త: ‘కనబడుట లేదు’ అని పోస్టర్‌ రాయించి ఊరంతా అంటిస్తాను.
భార్య: వావ్‌... మరి బహుమతి ఏం ఇస్తామని రాస్తారు?
భర్త: ఎవరికి దొరికితే వారికే... అని


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.