close
మీకు తెలుసా!

భూమిమీద మనుషుల్లో అధిక సంఖ్యాకులు ఛెంగిజ్‌ఖాన్‌ సంతతికి చెందిన వాళ్లేనట. ఆయన తన జీవితకాలంలో లెక్కలేనంతమందికి తండ్రి అయ్యాడట. సామ్రాజ్య విస్తరణలో భాగంగా గెలిచిన రాజుల భార్యల్నీ కూతుళ్లనీ సొంతం చేసుకునేవాడట ఆ మంగోలియన్‌ చక్రవర్తి. అందుకే ప్రపంచంలోని ప్రతి రెండు వందల మందిలో ఒకరు ఆయన సంతతికి చెందినవారే అన్నది ఓ చారిత్రక జన్యు పరిశోధన అంచనా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.