close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మగువ కాదు.. మొక్కజొన్న కంకి

నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన మహేశ్‌, శేఖర్‌ అనే ఇద్దరు యువ రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలోని ఓ మక్క కంకిని మహిళ తల ఆకారంలో తీర్చిదిద్దారు. కంకి బూరును తల వెంట్రుకలుగా, జడగా మార్చడంతో చూపరులను ఆకట్టుకుంటోంది.

- న్యూస్‌టుడే, కమ్మర్‌పల్లి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.