close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహమ్మారి రూపమిది!

చుట్టూ ఎర్రని మంటలను విరజిమ్ముతున్న పసుపు పచ్చటి బంతిలా కనిపిస్తున్న ఈ కణం ఏంటో తెలుసా..? యావత్‌ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నావెల్‌ కరోనా వైరస్‌ (సార్స్‌-కొవ్‌-2 వైరస్‌). అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల నివారణ కేంద్రంలోని అత్యాధునిక ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌లో పరిశీలించగా ఇలా కనిపించింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.