close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాక్‌డౌన్‌లో పెరిగిన సరకు రవాణా

ద.మ.రైల్వే వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే ద్వారా సరకు రవాణా గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పెరిగిందని ద.మ.రైల్వే తెలిపింది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో సరకు రవాణా నెలనెలా పెరుగుతోందని పేర్కొంది. ఏప్రిల్‌లో 4.81 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయగా.. మేలో 6.71 మిలియన్‌ టన్నులు, జూన్‌లో 6.86 మిలియన్‌ టన్నులు రవాణా చేసినట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆహారధాన్యాల లోడింగ్‌ గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో 0.91 మిలియన్‌ టన్నులు ఉంటే.. ఈ సంవత్సరం అదే సమయానికి 2.71 మిలియన్‌ టన్నులకు పెరిగినట్లు వివరించింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.