close

ప్రధానాంశాలు

కరోనా వేళ.. కనీసదూరం ఏదీ?

హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ప్రాంతం నుంచి బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వలసకూలీలను శనివారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు బస్సులో పోలీసులు తీసుకెళ్లారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని నిబంధన ఉన్నా కూలీలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రతి వరుసలో ఇద్దరు చొప్పున ఇలా సీట్లలో కూర్చొని వెళ్లారు.

-ఈనాడు, హైదరాబాద్‌

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.