close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘సౌరా’లోచన!


త్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యాపారులు ఓ లారీలో ఊరూరా తిరుగుతూ రగ్గులు, దిండ్లను విక్రయిస్తుంటారు. వీలున్నప్పుడల్లా ఎక్కడో ఓ దగ్గర వాహనం ఆపి సేద తీరుతుంటారు. అక్కడ ఉపయోగించుకోవడానికి వీలుగా ఫ్యాన్‌, కరెంట్‌ పొయ్యితో పాటు ఇతర సామగ్రిని వెంటతెచ్చుకుంటారు. ఇందుకోసం వారు సౌరవిద్యుత్తును ఉపయోగిస్తారు. దాన్ని ఉత్పత్తి  చేయడానికి వారి వాహనం వెంట ఎప్పుడూ ఓ సోలార్‌ పలక ఉంటుంది. ఈ క్రమంలోనే మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో వారు వాహనం వద్ద సోలార్‌ పలకను ఎండలో పెట్టి సౌర విద్యుత్తుతో అవసరాలు తీర్చుకుంటుండగా ‘న్యూస్‌టుడే’ కెమెరా క్లిక్‌మనిపించింది.
- న్యూస్‌టుడే, మహబూబాబాద్‌ రూరల్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు