close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రద్దీగా పండగ బాట...

దసరా పండగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ వద్ద ఇలా వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలతో పాటు ఏపీకి వెళ్లే ప్రయాణికులతో ప్రస్తుతం ఈ మార్గంలో భారీ రద్దీ నెలకొంది.

-న్యూస్‌టుడే, చౌటుప్పల్‌ గ్రామీణం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.