close
పొట్టనిండా ప్లాసిక్‌ ముక్కలే

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం బోకా రటోన్‌ పట్టణంలో సముద్రంలోంచి కొట్టుకొచ్చిన తాబేలు పిల్ల ఇది. ఒడ్డుకు వచ్చిన కొద్దిసేపటికే ఈ తాబేలు పిల్ల మరణించింది. అనంతరం పరిశీలించగా దాని కడుపులోంచి సుమారు 104 చిన్న చిన్న ప్లాస్టిక్‌ ముక్కలు బయటపడ్డాయి. ప్లాస్టిక్‌ కాలుష్యం కారణంగా సముద్రాల్లోని జీవజాలానికి ఎలాంటి ముప్పు ఎదురవుతోందో చెప్పడానికి తార్కాణంగా నిలుస్తున్న ఈ చిత్రాన్ని గుంబో లింబో నేచర్‌ సెంటర్‌ ఫేస్‌బుక్‌లో పెట్టింది.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.