close
సారొస్తారొస్తారా..!

ఈ బాలిక పేరు వైష్ణవి. హైదరాబాద్‌ నాగోల్‌ డివిజన్‌ బండ్లగూడ సమీపంలోని మల్లికార్జుననగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని. ఈ పాఠశాలలో అయిదు తరగతులకు ఉన్న ఏకైక విద్యార్థిని ఈమె. ఇక్కడకు కేటాయించిన ఏకైక ఉపాధ్యాయుడు విధులకు సక్రమంగా హాజరవ్వకపోవడంతో ఆమె విద్యాభ్యాసానికి నోచుకోవడంలేదు. గతంలో ఈ పాఠశాల మొత్తానికి నలుగురు విద్యార్థులుండగా.. ఈ విద్యాసంవత్సరానికి ఈమె ఒక్కతే మిగిలింది. ఇక్కడి ఉపాధ్యాయుడు తరచూ గైర్హాజరవుతూ అనధికారికంగా స్థానికంగా ఓ మహిళకు పాఠశాల బాధ్యతలు అప్పగించారని స్థానికులు చెబుతున్నారు.

-న్యూస్‌టుడే, బండ్లగూడ

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.