close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పీహెచ్‌సీల్లోనూ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో యాంటిజెన్‌ విధానంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇక నుంచి అవసరమైన వారికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్‌ లక్షణాలున్నవారికి మొదట యాంటిజెన్‌ పరీక్ష చేస్తారు. అందులో నెగెటివ్‌గా వస్తే.. లక్షణాలున్నవారికి అక్కడికక్కడే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష కోసం నమూనా స్వీకరిస్తారు. ఇందుకోసం అన్ని పీహెచ్‌సీలకు, బస్తీ దవాఖానాలకు అవసరాలకు తగ్గట్లుగా ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్లు సరఫరా చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.