close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సరైన నిర్ణయం తీసుకుంటాం

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌, యూజీ, పీజీ కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణపై సరైన నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందన్నారు. అంతకుముందు కేటీఆర్‌ నెటిజన్లతో ప్రశ్నావళి సందర్భంగా పరీక్షల అంశం ప్రస్తావనకు రాగా మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని విద్యామంత్రికి ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఆమె స్పందించి ట్విటర్‌లో సమాధానమిచ్చారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.