close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరవరరావును విడుదల చేయాలి: ఐక్యవేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ముంబయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజాకవి వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్‌ సెక్టార్‌, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాసినట్లు ఐక్యవేదిక నేతలు లక్ష్మయ్య, శుభాకరరావు, సదానందంగౌడ్‌, పర్వతరెడ్డి, జంగయ్య, చావ రవి, రఘుశంకర్‌రెడ్డి తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.