close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీఎస్‌ఆర్‌జేసీ దరఖాస్తు గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర గురుకుల జూనియర్‌ కళాశాల(టీఎస్‌ఆర్‌జేసీ)ల్లో 2020-21 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. వివరాలకు వెబ్‌సైట్‌ లేదా 040- 24734899, 9490967222 నంబర్లలో సంప్రదించవచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.