
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: లాక్డౌన్ తర్వాత దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్య క్రమంలో రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. మంగళవారం మరో 10 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఫిబ్రవరి 24న ప్రకటించిన 22 రైళ్లకు ఇవి అదనం. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ద.మ. రైల్వే పరిధిలో అదనంగా 32 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తాయి. మంగళవారం ప్రకటించిన పదీ.. రోజూ నడిచేవే. వీటిలో కొన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయి. తిరుగు ప్రయాణం అవుతున్నవి 2 నుంచి అందుబాటులోకి వస్తాయి. గుంటూరు - విశాఖపట్నం - గుంటూరు మధ్య నడిచే రైలు మాత్రం గుంటూరు నుంచి 2న బయలుదేరుతుంది. తిరిగి అదే రైలు విశాఖపట్నం నుంచి 3న ప్రారంభమవుతుంది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ‘వీరూ భాయ్.. నా జీతం పెంచండి’
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
- ‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’
- కాష్ఠం.. కష్టం
- ఒంటిని పట్టి... మనసును మెలిపెట్టి!
- తిప్పతీగ.. కరోనాకు దివ్యౌషధం!
- Corona: 3లక్షలు దాటిన కొత్త కేసులు
- దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం
- పెళ్లి చూపులకు వెళ్లొస్తూ పరలోకాలకు..