close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉపకారవేతనాలకురూ.326 కోట్ల విడుదల

బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఉపకారవేతనాల చెల్లింపుల కోసం రూ.326.23 కోట్లను విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 సంవత్సరానికి వీటిని వెచ్చించాలని సూచించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు