close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జులై 12 నుంచి ఏపీ ఎంసెట్‌

ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు ఉన్నత విద్యా మండలి అప్పగించింది. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20 తేదీల్లో నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు