
ప్రధానాంశాలు
ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఉపరాష్ట్రపతి అభినందన
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అడవులు, ప్రకృతి చిత్రాలు, పురాణాలలోని శ్లోకాలతో ప్రత్యేకంగా రూపొందించిన వృక్షవేదం పుస్తకం బాగుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అందులోని చిత్రాలు తన చిన్నతనంలో నానమ్మ, అమ్మమ్మ వాళ్లతో కలిసి అడవుల్లో తిరిగి వచ్చిన రోజులను గుర్తుకుతెచ్చిందన్నారు. ఈ పుస్తకాన్ని తెరాస రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ రూపొందించారు. సోమవారం హైదరాబాద్‌లో వెంకయ్యనాయుడికి ఆయన నివాసంలో కలిసి సంతోష్‌కుమార్ అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చక్కటి కార్యక్రమమని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- నేనున్నానని..
- పంత్ ‘GOAT’ అవుతాడు: దాదా
- రివ్యూ: పవర్ ప్లే
- బైక్ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్
- విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
- మనసు లాగుతోందా బంగారం
- యువతిపై 60 మంది అత్యాచారం!
- 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు జాతీయ కమిటీ
- పేలింది పంత్ పటాకా
- అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!