
ప్రధానాంశాలు
పంచాయతీల నుంచి సచివాలయం వరకూ వాటినే వాడాలి
సీఎం కేసీఆర్ పిలుపు
ఈనాడు, హైదరాబాద్: మిషన్ భగీరథ ద్వారా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు ఈ నీటినే తాగాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ నీళ్లు అత్యంత శ్రేష్ఠమైనవని, అన్ని రకాల ఖనిజాలు, లవణాలు తగిన పాళ్లలో ఉన్నాయని చెప్పారు. ఈ నీటితో సీసాలను అందుబాటులోకి తెచ్చినందున పంచాయతీ కార్యాలయాల నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వాటినే వినియోగించాలన్నారు. ప్రజలు వాటిని తాగేలా ప్రోత్సహించాలని ఆయన అధికారులను కోరారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!