close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రామమందిర నిర్మాణానికి గవర్నర్‌ విరాళం రూ.1,00,001

- నిర్మాణనిధి సమర్పణ్‌ ప్రతినిధులకు అందజేత

ఈనాడు, హైదరాబాద్‌: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తన వంతుగా గవర్నర్‌ తమిళిసై రూ.1,00,001  విరాళం ఇచ్చారు. శ్రీరామజన్మభూమి మందిర్‌ నిర్మాణ నిధి సమర్పణ్‌ అభియాన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు శనివారం రాజ్‌భవన్‌లో సంబంధిత చెక్కును అందజేశారు. రాజ్‌భవన్‌ ఉద్యోగులు సైతం రామమందిర నిర్మాణానికి స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు