
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: దావోస్‌లో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక వేదిక దృశ్యమాధ్యమ శిఖరాగ్ర సదస్సులో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖలమంత్రి కేటీరామారావు పాల్గొంటున్నారు. దావోస్ ఎజెండా పేరిట జరిగే ఈ సదస్సులో పాల్గొనాలని 3 నెలల క్రితమే మంత్రికి ఆహ్వానం అందగా ఆయన అంగీకరించారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఒకరోజు జరిగే చర్చలో కేటీఆర్ పాల్గొంటారు. కరోనా సంక్షోభం-పరిణామాలు, దానిని ఎదుర్కొని ముందుకు సాగడం, ఉపాధి అవకాశాలు, వాతావరణ మార్పులు తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్షా
- సామ్ ఛాలెంజ్.. ప్రగతి డ్యాన్స్.. రకుల్ విషెస్
- #RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ఇలియానా నయా బాయ్‌ఫ్రెండ్‌ని చూశారా..!
- ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
- రూ. 47వేలకు చేరిన బంగారం
- మూడేళ్ల బాలుడిపై పిన్ని పైశాచికత్వం
- రెండు రాష్ట్రాల్లోనూ బీమా మాఫియా
- ప్రేమోన్మాది ఘాతుకం
- కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన!